Wednesday, July 22, 2009

దుర్గాదేవి స్తుతి



1)సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హ్రిది సంస్థిథే !
స్వర్గాపవర్గదే దేవి నారాయణీ నమోస్తుతే !!

2)కలా కాష్టాధిరూపేణ పరిణామ ప్రదాయిని !
విశ్వస్యో పరథౌ శక్తే నారాయణీ నమోస్తుతే !!

3)సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్త సాదికే !
శరణ్యే త్రియంబకే గౌరి నారాయణీ నమోస్తుతే !!

4)సౄష్టి స్ద్తితి వినాశానాం శక్తి భూతే సనాతని !
గుణాశ్రయే గుణమద్యే నారాయణీ నమోస్తుతే !!

5)శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే !
సర్వస్యార్తి హరే దేవీ నారాయనీ నమోస్తుతే !!

6)హంస యుక్త విమానస్తే బ్రహ్మాణీ రూప ధారిణీ !
కౌసాంభక్షరికే దేవీ నారాయణీ నమోస్తుతే !!

7)త్రిశూల చంద్రాహిధరే మహా వౄషభ వాహినీ !
మాహేశ్వరీ స్వరూపేణ నారాయణీ నమోస్తుతే !!

8)మయూర కుక్కుట వౄతే మహాశక్తి ధరే నఘే !
కౌమారీ రూప సంస్థానే నారాయణీ నమోస్తుతే !!

9)శంకచక్ర గధా షాంగ గ్రిహీత పరమాయుధే !
ప్రసీద వైష్ణవీ రూపే నారాయణీ నమోస్తుతే !!

10)గ్రిహీతో గ్రమహ చక్రే దంస్ట్రో ధ్రిత వసుంధరే !
వరాహ రూపిణీ శివే నారాయణీ నమోస్తుథే !!

11)నౄసింహ రుపేనోగ్రేణ హంతు దైత్యాన్ క్రితోధ్యమే !
త్రైలోక్యత్రాణ సహితే నారాయణీ నమోస్తుతే !!

12)కిరీటిణి మహావజ్రే సహస్రణ నయనోజ్వలే !
వౄధప్రాణ హరే చైంద్రి నారాయణీ నమోస్తుతే !!

13)శివ ధూతే స్వరూపేణ హతదైత్య మహాబలే !
ఘోరరూపే మహారావే నారాయణీ నమోస్తుతే !!

14)దంస్ట్రా కరాల వదనే శిరోమాలా విభూషణే !
చాముండే ముండ మదనే నారాయణీ నమోస్తుతే !!

15)లక్ష్మీ లజ్జే మహా విధ్యే శ్రధే పుష్తి స్వధే దౄవే !
మహా రాత్రి మహావిధ్యే నారాయణీ నమోస్తుతే !!

16)మేదే సరస్వతీ వరే భూతి బాబ్రవి తామసి !
నియతే త్వం ప్రసీదేసే నారాయణీ నమోస్తుతే !!

17)సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే !
భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే !!

18)ఏతథ్యే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం !
పాతు న సర్వభీతిభ్య్హ కాత్యాయణీ నమోస్తు తే !!

19)జ్వలా కరాళ మత్యుబ్రం అశేషా సుర సూదనం !
త్రిశూలం పాతు నో భీతే భద్ర కాళీ నమోస్తుతే !!

జ్వలా కరాళ మత్యుబ్రం అశేషా సుర సూదనం !
త్రిశూలం పాతు నో భీతే భద్ర కాళీ నమోస్తుతే !!