Tuesday, July 21, 2009
వినాయక ఆశ్తోతర శతనామావళి
( ప్రతి నామమునకు ముందుగా " ఓం శ్రీం గ్లౌం గం " అనియు
నామం--చివర " నమః " అనియు చదువవలెను.)
1)ఓం గజాననాయ నమః
2)ఓం గణాధ్యక్షాయ నమః
3)ఓం విఘ్నరాజాయ నమః
4)ఓం వినాయకాయ నమః
5)ఓం ద్వైమాతురాయ నమః
6)ఓం ద్విముఖాయ నమః
7)ఓం ప్రముఖాయ నమః
8)ఓం సుముఖాయ నమః
9)ఓం కృతినే నమః
10)ఓం సుప్రదీప్తాయ నమః
11)ఓం సుఖనిధయే నమః
12)ఓం సురాధ్యక్షాయ నమః
13)ఓం సురారిఘ్నాయ నమః
14)ఓం మహాగణపతయే నమః
15)ఓం మాన్యాయ నమః
16)ఓం మహాకాలాయ నమః
17)ఓం మహాబలాయ నమః
18)ఓం హేరంబాయ నమః
19)ఓం లంబజఠరాయ నమః
20)ఓం హయగ్రీవాయ నమః
21)ఓం ప్రథమాయ నమః
22)ఓం ప్రాజ్ఞాయ నమః
23)ఓం ప్రమోదాయ నమః
24)ఓం మోదకప్రియాయ నమః
25)ఓం విఘ్నకర్త్రే నమః
26)ఓం విఘ్నహంత్రే నమః
27) ఓం విశ్వనేత్రే నమః
28)ఓం విరాట్పతయే నమః
29)ఓం శ్రీపతయే నమః
30)ఓం వాక్పతయే నమః
31)ఓం శృంగారిణే నమః
32)ఓం ఆశ్రితవత్సలాయ నమః
33)ఓం శివప్రియాయ నమః
34)ఓం శీఘ్రకారిణే నమః
35)ఓం శాశ్వతాయ నమః
36)ఓం బల్వాన్వితాయ నమః
37)ఓం బలోద్దతాయ నమః
38)ఓం భక్తనిధయే నమః
39)ఓం భావగమ్యాయ నమః
40)ఓం భావాత్మజాయ నమః
41)ఓం అగ్రగామినే నమః
42)ఓం మంత్రకృతే నమః
43)ఓం చామీకర ప్రభాయ నమః
44)ఓం సర్వాయ నమః
45)ఓం సర్వోపాస్యాయ నమః
46)ఓం సర్వకర్త్రే నమః
47)ఓం సర్వ నేత్రే నమః
48)ఓం నర్వసిద్దిప్రదాయ నమః
49)ఓం పంచహస్తాయ నమః
50)ఓం పార్వతీనందనాయ నమః
51)ఓం ప్రభవే నమః
52)ఓం కుమార గురవే నమః
53)ఓం కుంజరాసురభంజనాయ నమః
54)ఓం కాంతిమతే నమః
55)ఓం ధృతిమతే నమః
56)ఓం కామినే నమః
57)ఓం కపిత్థఫలప్రియాయ నమః
58)ఓం బ్రహ్మచారిణే నమః
59)ఓం బ్రహ్మరూపిణే నమః
60)ఓం మహోదరాయ నమః
61)ఓం మదోత్కటాయ నమః
62)ఓం మహావీరాయ నమః
63)ఓం మంత్రిణే నమః
64)ఓం మంగళసుస్వరాయ నమః
65)ఓం ప్రమదాయ నమః
66)ఓం జ్యాయసే నమః
67)ఓం యక్షికిన్నరసేవితాయ నమః
68)ఓం గంగాసుతాయ నమః
69)ఓం గణాధీశాయ నమః
70)ఓం గంభీరనినదాయ నమః
71)ఓం వటవే నమః
72)ఓం జ్యోతిషే నమః
73)ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
74)ఓం అభీష్టవరదాయ నమః
75)ఓం మంగళప్రదాయ నమః
76)ఓం అవ్యక్త రూపాయ నమః
77)ఓం పురాణపురుషాయ నమః
78)ఓం పూష్ణే నమః
79)ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
80)ఓం అగ్రగణ్యాయ నమః
81)ఓం అగ్రపూజ్యాయ నమః
82)ఓం అపాకృతపరాక్రమాయ నమః
83)ఓం సత్యధర్మిణే నమః
84)ఓం సఖ్యై నమః
85)ఓం సారాయ నమః
86)ఓం సరసాంబునిధయే నమః
87)ఓం మహేశాయ నమః
88)ఓం విశదాంగాయ నమః
89)ఓం మణికింకిణీ మేఖలాయ నమః
90)ఓం సమస్తదేవతామూర్తయే నమః
91)ఓం సహిష్ణవే నమః
92)ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
93)ఓం విష్ణువే నమః
94)ఓం విష్ణుప్రియాయ నమః
95)ఓం భక్తజీవితాయ నమః
96)ఓం ఐశ్వర్యకారణాయ నమః
97)ఓం సతతోత్థితాయ నమః
98)ఓం విష్వగ్దృశేనమః
99)ఓం విశ్వరక్షావిధానకృతే నమః
100)ఓం కళ్యాణగురవే నమః
101)ఓం ఉన్మత్తవేషాయ నమః
102)ఓం పరజయినే నమః
103)ఓం సమస్త జగదాధారాయ నమః
104)ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
105)ఓం ఆక్రాంతచిదచిత్రకాశాయ నమః
106)ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
విష్ణు సహస్ర నామ మంత్రం
( Vishnu sahasranam found in Mahabarath is a well known version. But, the present one is from "Padma Puran",which is very powerful,for the merit of which was vouch safe by Lord Siva to Parvati.He says, he attained his Mahima by reciting this Vishnu Sahasranam. This mantra contains powerful Bija Mantras.)
వెంకటేశ్వర స్వామి సుప్రబాతం
1)కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుఢద్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు
2)మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే
శ్రీ వేంకటేశదయితే తవసుప్రభాతం
3)తవసుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే
విధిశంకరేంద్ర వనితాభిరక్షితే
వృషశైలనాథదయితే దయానిధే
4)అత్ర్యాది సప్తఋషయ స్సముపాస్యసంధ్యాం
ఆకాశసింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రసన్నాః
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
5)పంచాననాబ్జభవ షణ్ముక వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విభుదాఃస్తువంతి
భాషాపతిః పరతి వాస సుద్ధి మారాత్
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
6)ఈషత్ప్రపుల్ల సరసీరుహనారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆవాతి మంద మనిలః సహదివ్యగంధైః
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
7)ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థాః
పాత్రావశిష్ఠ కదళీఫల పాయసాని
భుక్తావలీల మథకేళిశుకాః పఠంతి
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
8)తంత్రీ ప్రకర్ష మధురస్యనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోషి
భాషా సమగ్ర మసక్కృత్కర చారరమ్యం
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
9)భృంగావళీచ మకరందరసానుసిద్ధ
ఘుంకారగీతనిసదైః సహ సేవనాయ
నిర్మాత్యుపాంత సరసీ కమలేదరేభ్యః
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
10)యోషాగణేన పరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథనతీవ్రఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభాశ్చ కుంభాః
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
11)పద్మేశమిత్రలతపత్ర లతాళిసర్గాః
శ్రియంకువలయస్య నిజాంగలక్ష్మ్యాః
ఖేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతం
12)శ్రీమన్నభీష్టవరధాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం
13)శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హరివిరించిన నందనాద్యాం
ద్యారే వసంతి పరనేత్ర హతోత్తమాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం
14)శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయవసతే రవిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం
15)సేవాపరాః శివసురేశకృశాసుధర్మ
రక్షింబునాథ పవమాన ధనాధినాథాః
బద్ధాంజలి ప్రవిలపన్నిజ శీర్షదేశాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
16)ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్యస్వాధికారమహిమాదిక మర్థయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
17)సూర్యేందుభౌమ బుధవాక్పతికావ్యసౌరి
స్వర్భానుకేతు దివిషత్పరిషత్ప్రధానాః
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
18)త్వత్పాదధూళి భరితస్పూర్తితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమాకలనయాకులతాం లభంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
19)త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గపదవీం పరమాంశ్రయంతః
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
20)శ్రీభుమినాయక దయాదిగుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
21)శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే
శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
22)కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే
కాంతాకుచాంబురుహకుట్మలలోలదృష్టే
కళ్యాణనిర్మలగుణాకర దివ్యకీర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
23)మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్
స్వామిన్ పరశ్యథతపోధన రామచంద్రః
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
24)ఏలా లవంగ ఘనసార సుగంధితీర్థం
దివ్యం వియత్పరిత హేమఘటేషుపూర్ణం
ధృత్యాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
25)భాస్యసుదేతి వికదాని సరోరుహాణి
సంపూర్ణయంతి నినదైఃకకుభో విహంగాః
శ్రీవైష్ణావాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రవంతి తవ వేంకట సుప్రభాతం
26)బ్రహ్మాదయస్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామంతికే తవహి మంగళవస్తు హస్తాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
27)లక్ష్మీనివాస నిరవధ్య గుణైక సింధో
సంసార సాగర సముత్తరణైకసేతో
వేదాంతవేద్య నిజవైభవ భక్తభోగ్య
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
28)ఇత్థం వృషచలపతే రిహసుప్రభాతం
యేమానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే
వినాయక స్వామి అథాంగ పూజ
( మనము మంత్రము చదువుతూ ఆయా అంగములను పూజింప వలెను )ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి " పాదములు "
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి " మడిమలు "
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి " మోకాళ్లు "
ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి " పిక్కలు "
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి " తొడలు "
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి " పిరుదులు "
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి " బొజ్జ "
ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి " బొడ్డు "
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి " రొమ్ము "
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి " కంఠం "
ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి " భుజములు "
ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి " చేతులు "
ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి " ముఖము "
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి " కన్నులు "
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి " చెవులు "
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి " నుదురు "
ఓం సర్వేశ్వరాయ నమః " తల "
ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి " శరీరం "
( ఇలా మంత్రము చదువుతూ ఆ విఘేశ్వరుని పూజింపవలెను )
Subscribe to:
Posts (Atom)